Thursday, 29 June 2023

Writers of the past

 మన పురాతన క్షత్త్రియ గ్రంథకర్తలు , కవివరేణ్యులు


౧. పెనుమత్స గోపరాజు - అంతర్వేది మహత్యం 

౨. ఆరవీటి కోదండ రామరాజు - నరపతి విజయము  

త్రీ. పెనుమత్స అనంతరాజు - అంబరీష విజయము

౪. అల్లూరి అప్పలరాజు - ధరాత్మజా పరిణయం 

౫.కంఠీరవ రాజు - అష్టదిక్పాల విలాసము 

౬. శ్రీ కృష్ణ దేవరాయలు - ఆముక్తమాల్యద 

౭. ఆరవీటి తిమ్మరాజు - ద్విపద రామాయణము

౮. పెనుమత్స వెంకటాద్రి - ఇందుమతి కళ్యాణం 

౯. విరూపాక్ష రాయలు - ఉన్మత్త రాఘవము 

౧౦. చిక్కదేవరాయలు - వచన భారతము

౧౧. చినవెంగమ రాజు - మధుర మంగా పుష్చాలి

౧౨. నంద్యాల నారాయణరాజు - దుశ్యంత చరిత్ర

౧౩. పూసపాటి రాచిరాజు - నవ భారతము

౧౪. పూసపాటి మొదటి ఆనంద రాజు - నవ రామాయణము

౧౫. ప్రతాపరుద్రుడు - నీతిసారం

౧౬. పూసపాటి తమ్మ భూపాలుడు - శ్రీ కృష్ణ విజయము

౧౭. పూసపాటి విజయరామరాజు - విష్ణుభక్తి సుధాకరము

౧౮. పూసపాటి వీరపరాజు - చిరుత వజీరు శతకము

౧౯. పూసపాటి వేంకటపతి రాజు - ఉషాభ్యుదయము

౨౦. పెనుమత్స బుచ్చ్చిరాజు - పురాతత్వ ప్రకాశిక

౨౧. రుద్రరాజు తిరుమలరాజు - నిరోష్ఠ్య నలచరిత్ర

౨౨. వత్సవాయి బలభద్ర రాజు - శ్రీ రామ శతకము

౨౩. సాళ్వ గుండ నరసింహరాయలు - రామాభ్యుదయం

౨౪. సిద్దిరాజు తిమ్మరాజు - పరమయోగి విలాసము

Friday, 16 June 2023

Shiridi? Trust Funds 🙏

 లెక్కకు మించిన ఈ ధనం సంస్థానంలో ఏమౌతుంది ? శిరిడి సాయి బాబా ట్రస్ట్ హజ్ కమిటీ కి 35 కోట్ల విరాళం ఇచ్చారు. ఇప్పటికైనా అర్థం అవుతుందా సోదరా హజ్రత్ సయ్యద్ సైఫోద్దీన్ బాబా భక్తులకు. జీహాదీలు క్యాష్ నింపేసుకోవటమే కాక చెక్కులతో కోట్లు కోట్లు కూడా ఎక్కడికీ వెళుతున్నయో ! మనమంతా వాళ్ళకు హుండీలో వేసి వేలకోట్లు ఇస్తున్నాం. అవి హజ్ యాత్రలకో, మసీదులు కట్టడానికో, జీహాదు చేయడానికో, మన వాళ్ళను లేపెయ్యడానికో ఖర్చు అవుతుంది. ఆ దర్గాకు మన తల తాకించి "దేవుడేమో" నని మొక్కి వెలకోట్లు డబ్బులు కూడా వేసే మనకే బుద్ధి రావాలి మరి ! అపాత్ర దానమా హిందువుల వధకు మన విరాళమా ? 


Is it True that they did not donate any amount to Ayodhya Ram Mandir?