మన పురాతన క్షత్త్రియ గ్రంథకర్తలు , కవివరేణ్యులు
౧. పెనుమత్స గోపరాజు - అంతర్వేది మహత్యం
౨. ఆరవీటి కోదండ రామరాజు - నరపతి విజయము
త్రీ. పెనుమత్స అనంతరాజు - అంబరీష విజయము
౪. అల్లూరి అప్పలరాజు - ధరాత్మజా పరిణయం
౫.కంఠీరవ రాజు - అష్టదిక్పాల విలాసము
౬. శ్రీ కృష్ణ దేవరాయలు - ఆముక్తమాల్యద
౭. ఆరవీటి తిమ్మరాజు - ద్విపద రామాయణము
౮. పెనుమత్స వెంకటాద్రి - ఇందుమతి కళ్యాణం
౯. విరూపాక్ష రాయలు - ఉన్మత్త రాఘవము
౧౦. చిక్కదేవరాయలు - వచన భారతము
౧౧. చినవెంగమ రాజు - మధుర మంగా పుష్చాలి
౧౨. నంద్యాల నారాయణరాజు - దుశ్యంత చరిత్ర
౧౩. పూసపాటి రాచిరాజు - నవ భారతము
౧౪. పూసపాటి మొదటి ఆనంద రాజు - నవ రామాయణము
౧౫. ప్రతాపరుద్రుడు - నీతిసారం
౧౬. పూసపాటి తమ్మ భూపాలుడు - శ్రీ కృష్ణ విజయము
౧౭. పూసపాటి విజయరామరాజు - విష్ణుభక్తి సుధాకరము
౧౮. పూసపాటి వీరపరాజు - చిరుత వజీరు శతకము
౧౯. పూసపాటి వేంకటపతి రాజు - ఉషాభ్యుదయము
౨౦. పెనుమత్స బుచ్చ్చిరాజు - పురాతత్వ ప్రకాశిక
౨౧. రుద్రరాజు తిరుమలరాజు - నిరోష్ఠ్య నలచరిత్ర
౨౨. వత్సవాయి బలభద్ర రాజు - శ్రీ రామ శతకము
౨౩. సాళ్వ గుండ నరసింహరాయలు - రామాభ్యుదయం
౨౪. సిద్దిరాజు తిమ్మరాజు - పరమయోగి విలాసము
No comments:
Post a Comment