Friday, 30 November 2018
About Yanamadurru West Godavari District Andhra Pradesh State
Thursday, 20 September 2018
About Ramagiri / kamanpur / peddapalli jilla
"రామగిరి."
"హరిగిరులు" గా పిలవబడే కొండపై "శ్రీరాముడు,సీతా,లక్ష్మణ,ఆంజనేయ సమేతుడై" ఇక్కడ విడిది చేసిన తదుపరి ఇది "రామగిరి" గా మారెను.
ఈ "కోట/ఖిల్లాను కాకతీయులు,గురిజాల వంశీయులు,ముసునూరి వంశీయులు,బహమనీ సుల్తానులు,నిజాం మొ.లగు రాజులు కేంద్రంగా" పరిపాలించిరి.
కాళిదాసు "మేఘసందేశం" కావ్యమును ఇక్కడే రాసినట్టు,మడికి సింగన కవి తన రచనలు ఇక్కడే చేసినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నవి.
ఈ రామగిరిపై "200 రకములపైన వనమూలికలు ఉన్నాయని" వివిధ పరిశోధనల ద్వారా తెలిసినది.
రామగిరిపై "శివలింగం,సీతమ్మ కొలను,నివాస గదులు,1000 మంది నివసించే గుహ" ఇలా అడుగడుగునా అద్భుతాలే.
అన్నింటికంటే "శ్రావణమాసములో ఈ రామగిరిపై అధ్యాత్మిక వాతావరణాన్ని చూడవలసినదే."
"శ్రీ రామనామముతో గిరులు మారుమ్రోగుతాయి."
కావున ఓ "బేగంపేట,రత్నగిరి గ్రామ,కమాన్ పూర్ మండల, పెద్దపల్లి జిల్లా యువ సింహాల్లారా..."
మీ "రామగిరిని " ప్రపంచ ప్రఖ్యాతి గాంచేట్టు చూడండి.మీ ప్రాభవాన్ని ఆ సీతారామలక్ష్మణులు చూసుకుంటారు.

Wednesday, 12 September 2018
About Tekulagudem / Telangana State
"భీష్ముడు" తన తండ్రి "శంతనుని ఆదేశం మేరకు" "దండకారణ్యంలో శివుని గురించి తపస్సు చేసి కొన్ని "దివ్యాస్త్రములు పొందిన ప్రదేశం."
అందువలననే అది "భీష్మేశ్వర లింగంగా" ప్రసిధ్ధి చెందింది.
"తెలంగాణ - చత్తీస్ గఢ్ సరిహద్దు" ప్రస్తుత "జయశంకర్ భూపాలపల్లి జిల్లా "టేకులగూడెం గ్రామ శివారులో ఉంది" ఈ "భీష్మ శంకర ఆలయం".
ఈనాటికీ ఇరు రాష్ట్రాల భక్తులచే పూజలందుకుంటున్న "భీష్మేశ్వరుడు" సరిహద్దుగుండా ప్రయాణించే వారికి రక్షణ కల్పిస్తున్నారు.
కావున ఓ "టేకులగూడెం గ్రామ,వాగజేడు మండల,జయశంకర భూపాలపల్లి జిల్లా" యువ సింహాల్లారా...
మీ " భీష్మేశ్వరుని "ప్రపంచానికి పరిచయం చేయండి.వారు మీ ప్రతిభను ప్రపంచం గుర్తించేలా చేస్తారు.

Wednesday, 8 August 2018
The Indian Independence hero....BOSE or Gandhi (Telugu Version)
బోస్ The బాస్
తన Indian National Army / ఆజాద్ హింద్ ఫౌజ్ తో బ్రిటిష్ వారిని గడ గడలాడించిన సింహం వల్ల వచ్చిన భారత దేశ స్వాతంత్ర్యాన్ని గద్దలా తన్నుకుపోయిన గాంధీ నెహ్రూ and co.

Why do people still think that India got independence because of Mahatma Gandhi and not Subhash Chandra Bose?
1942 లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం ఏమాత్రం ప్రభావం చూపలేదు. 1946 - 1947 సమయంలో రెండవ ప్రపంచ యుద్ధం ముగించుకు వస్తున్న INA ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యానికి భయపడి 1857 సిపాయీ తిరుగుబాటు పునరావృతమవుతే భారీగా బ్రిటిష్ ప్రాణ నష్టం ప్రపంచంలో భారత సైన్యానికి తల వగ్గుతే పరువు నష్టం కారణంగా మాత్రమే బోస్ ఎక్కడ తిరిగి వస్తే సైనిక ఆక్రోశానికి పరాక్రమానికి భయపడి మాత్రమే కుట్ర పూరితంగా దేశాన్ని విభజించే ప్రక్రియలు మొదలు పెట్టి చివరికి ముక్కల భారతాన్ని భారతీయులకు అందించి తోక ముడిచారు బ్రిటిష్ వారు.
పటేల్ వంటి వారు లేకపోతే ఇంకెన్ని ముక్కలకు నెహ్రూ గాంధీ తల ఊపేవారో ఊహించడానికే మన దేశానికి ప్రజలకూ అర్ధం కాదు ఇక దేశాన్ని తమ తమ స్వార్ద ప్రయోజనాలకు ముక్కలు చేయడానికి అంగీకరించిన నెహ్రూ గాంధీ లకు పెద్ద పీట వేసిన భారతీయులది ఎంత దౌర్భాగ్యం ఎంత మూర్ఖత్వం మాటల్లో చెప్పలేనిది. భావాల్లో పెట్టలేనిది.
ఇప్పటి భారతంలో ఇంచు జాగా కూడా వదలము అని దేశప్రయోజనాలకే ప్రధమ పీట వేసి దేశ సమాజ ధర్మ రక్షణకు నడుం బిగించిన వారిని చూసి 1947 లో ముక్కలు చేసిన విధానానికి అంగీకరించిన దేశద్రోహులకు తేడా గమనిస్తే విచక్షణ గల వారి ఊహకు కాస్త అర్ధం అవుతుంది.
మన మెతకతనం దూరదృష్టి లోపం కారణంగా మన దేశంలో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రతి ఒక్కరూ ఒక్కో శివాజీ, ఒక్కో చాణక్య, ఒక్కో రాణా ప్రతాప్, ఒక్కో ఝాన్సీ ధీవనిత అయ్యి మన దేశాన్ని సమాజాన్ని ధర్మాన్ని కాపాడే బాధ్యత స్వీకరించి దేశాన్ని ముందుకు నడిపే ఆశయ సాధనలో పాలు పంచుకోవాలి.
నా ఒక్కడి వల్ల ఏమౌతుంది కాదు నావల్లే ఈ మొదటి అడుగు పడాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటే ఆ వంతుగా తమ తమ ప్రయత్నాలు మొదలు పెడితే అఖండ భారత సాధన స్వప్నం సాకారమౌతుంది.
ఈ పోస్టు పెట్టడానికి తన వంతు తోడ్పాటు కలిగించిన శ్రీ ఆంజనేయులు గారికి కృతజ్ఞతలు.
క్రింద english article details చూడగలరు.
జై హింద్
జై శ్రీ రాం
జై శ్రీ రాం
Share.
Because they are fools. Clement Atlee himself confirmed that Gandhi's Quit India Movement had practically died out long before 1947. When asked “what was Gandhi's contribution in your decision to grant India an independent status?” he said “MINIMAL”.
When asked who was the one because of whom you had to leave India, one of the officers said three words “Subhash Subhash Subhash”, referring to Netaji Subhash Chandra Bose.
Practically, Gandhi's non-violence campaigns achieved nothing, except gaining support from innocent people for whom this “Ahimsa” and all sounded very great and so they referred to him as Mahatma. Non-violence instilled no fear in British government, nor did it make British feel any sympathy for Indians.
What Gandhi really do good was asking people to boycott British goods and become swadeshi.
Gandhi's non-violence approach wasn't totally wrong, but it sure was completely impractical. Because India has always shown a brotherly approach towards all countries before anyone annexed us. Yet those British rulers didn't reciprocate this. So the ideal strategy would be well-planned violence against them, which Netaji Subhash Chandra Bose understood.
శ్రీ అజిత్ దోవల్ గారి వీడియో లింకులు youtube లో
<iframe src="https://www.facebook.com/plugins/post.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2Fpermalink.php%3Fstory_fbid%3D2008504979194735%26id%3D100001057580312&width=500" width="500" height="751" style="border:none;overflow:hidden" scrolling="no" frameborder="0" allowTransparency="true" allow="encrypted-media"></iframe>
Wednesday, 11 July 2018
గోవధలోని గోవుల వ్యథ....
గోవధలోని గోవుల వ్యథ
మీకు తెలుసా! ప్రపంచంలోనే అతిపెద్ద గోవధశాల (ఆవులను వధించే కర్మాగారము) హైదరాబాదుకు 30 కిలోమీటర్ల దూరంలో పఠాన్‌చెరుకు సమీపంలో రుద్రారమ్ అనే గ్రామంలో సుమారు 400 ఎకరాల స్థలంలో, పూర్తి భద్రతతో, ‘‘అల్‌కబిర్’’ అను పేరుతో ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇందులో పనిచేసే వారిలో ఎక్కువమంది హిందువులు కావటం.
అల్‌కబీర్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, రుద్రారం గ్రామం, పఠాన్‌చెరు, మెదక్‌జిల్లా, తెలంగాణా స్టేట్ - 500033.
క్రూరత్వమే వణికిపోయే వైనం, జీవహింసయే ధారుణమంటే - అందునా భారతదేశంలో అతి ఎక్కువమంది గోమాతగా పూజింపబడే జీవిని చిత్రాతిచిత్ర హింసలకు గురిచేస్తూ వధించి, అంతర్జాతీయ వ్యాపారంగా నిర్విరామంగా జరుగుతున్న దమనకాండవైనం ఇది....వీటిని (గోవులను) బాధ తెలియకుండా వధిస్తారని ఊహిస్తే... అది పొరపాటే అవుతుంది.
గోవులు తుది శ్వాస విడిచేవరకు చాలా సుదర్ఘీమైన చిత్రహింసల పర్వం కొనసాగుతుందిక్కడ. ముందుగా ఈ గోవులను సామూహికంగా 20-25 వరకు ఒక ట్రక్కుల్లో ఎక్కించి దూరప్రాంతాల నుండి ఇక్కడకు తరలిస్తారు. దారి మధ్యలో అవి కదలటానికి గాని, గాలి చొరబడటానికి గాని ట్రక్కులో స్థలముండదు. ఎందుకంటే ఒక గోవు పట్టే స్థలములో రెండు లేక మూడు గోవులను నిల్పుతారు. అంతేకాదు దారిమధ్యలో వాటికి సరియైన తిండిగాని కనీసం నీరు కూడా అందని దుస్థితి వాటిది. ఈ విధంగా అల్‌కబీర్‌కు చేరే సరికి గోవులకు వాటి కాళ్ళమీద అవి నిల్చోలేని దైన్య (దయనీయ) స్థితిలోలో ఉంటాయి. అటువంటప్పుడు వాటిని బలవంతంగా లోనికి యీడ్చుకొని పోతున్నప్పుడు అవి పెట్టే రోధనలు, వాటి నిస్సహాయ దుస్థితి గమనిస్తే - మానవత్వం మసకబారిన వైనం మాటలకందనిది.
చివరగా గోవులను వధశాలకు చేర్చటం జరుగుతుంది. అక్కడ వెయ్యికి పైగా గోవులను నిల్వ ఉంచే గిడ్డంగులు ఉన్నాయి. బహుశా వాటికి చివరగా గాలిని శ్వాసించే అవకాశం ఇక్కడేనేమో? ఈ గిడ్డంగుల్లో గోవులను నాలుగు రోజులు కనీసం తిండి, నీరు అందనీయకుండా ఆకలితో, దాహంతో మాడుస్తారు. ఆ తరువాత గోవుల కాళ్ళను విరగ్గొడతారు. వాటి కళ్లను తొలగిస్తారు. అప్పుడే గోవులు పనికిరానివిగా ధృవీకరణ పత్రం పొందటం జరుగుతుంది. అంతకుముందే అవి నాలుగు రోజులుగా తిండి నీరు లేనికారణంగా గోవులలోని హెమోగ్లోబిన్ రక్తములో నుండి వెడలి స్థూల మాంసంగా (కొవ్వుగా) తయారవుతుంది. అలా హెమోగ్లోబిన్‌తో నిండిన గోమాంసము అంతర్జాతీయ మార్కెట్‌లో అత్యంత ధర పలుకుతుంది.
ఇక ఈ స్థితిలోని గోవులను నీటిలో శుభ్రం చేసే నీటి పంపుల వద్దకు తెస్తారు. శుభ్రం చేసే సమయంలో నీరు 200 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంటుంది. ఇంతటి ఉష్ణోగ్రతలో ఉన్న నీటిని గోవులపై ధారగా పోస్తారు. ఈవిధంగా చేసినందువల్ల వీటి చర్మం నునుపెక్కి వొలచటానికి సులభమౌతుంది. కానీ, ఈ సమయంలో అవి (గోవులు) ఎంతో భయంతో బిక్కచచ్చిపోయి ఉండే హృదయ విదారకమైనస్థితి. గోవుగా ఎందుకు పుట్టామా అన్నట్టు, ఇంకా ప్రాణం ఎందుకు పోలేదని రోధిస్తున్న వైనం... భూమి మీద జాలి, దయ, కరుణ అన్నవి మృగ్యమైపోయిన వైనం...రాక్షసత్వానికి పరాకాష్ట. రావణకాష్టం నిరంతరం కాలుతుందో లేదో తెలియదుకానీ గోవుల దమన కాండ మాత్రం రుద్రారంలో నిర్విరామంగా జరుగుతున్నది.
ఆ తర్వాత గొలుసులతో ఉన్న కొక్కాలకు ఒక్కొక్క గోవును తలక్రిందులుగా ఒక కాలుని ఆ కొక్కాలకు తగిలించి వేలాడదీస్తారు. రక్తం ఏకధాటిగా ఏరులౌతున్న దృశ్యం చూసిన ఏ మనిషికైన మనసు మండి మసిగాక మానదు. అయినా అప్పటికి ఆ గోవులను పూర్తిగా చంపనట్టే. గోవులను పూర్తిగా చంపిన తర్వాత వాటి చర్మము ఉబ్బి గట్టిపడుతుంది. అటువంటి చర్మము మార్కెట్టులో తక్కువ ధర పలుకుతుంది. కాని ప్రాణమున్నప్పుడే వొలిచిన గోవుల చర్మము చాలా పలుచనగా ఉండటమే కాదు, వాటి విలువ కూడా అంతర్జాతీయ మార్కెట్టులో అత్యంత ధర పలుకుతుంది. ఒకప్రక్క గోవుల మెడలు సగం తెగి రక్తం కారుతుంటే, మరొకప్రక్క గోవుల కడుపులో రంధ్రం చేసి, అందులోకి అతివేగంగా గాలిని జొప్పిస్తారు. అప్పటికి గాని గోవులోపలి భాగాలు ఉబ్బి, చర్మం వొలవటం అనే పక్రియ సులభతరం కాదు. చర్మం పూర్తిగా వొలిచిన తర్వాత ఆ గోవులను నాలుగు భాగాలుగా (తల, కాళ్లు, మధ్యభాగము, తోక) ముక్కలు చేస్తారు. అల్‌కబీర్‌లోని యంత్రాలు గోవుల లోపలి ఎముకలను తీసివేసి, గట్టిపడిన మాంసాన్ని చిన్నచిన్న ముక్కలు చేసి చల్లని క్యాన్స్లో భద్రపరచి, షిప్పింగ్ ద్వారా ముంబాయి నుండి ఇతర దేశాలకు ఎగుమతి చేయబడుతున్నది.
ఇందులో ఆశ్చర్యపడవలసింది, బాధపడవలసిన విషయం ఏమంటే గోవులను పైన చెప్పిన విధంగా చిత్రహింసలకు గురిచేసి వాటిమాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేయడానికి మూలకారణమైన మెదక్‌జిల్లా, పఠాన్‌చెరు సమీపంలోని రుద్రారంలోని అల్‌కబీర్ కర్మాగారంలో పనిచేసేవారిలో ఎక్కువమంది హిందువులని చెప్పడానికి సిగ్గుపడాలి.... భారతదేశం (హిందుస్థాన్)లోని అత్యధిక జనాభా (90 శాతం పైగా) కలిగిన దేశాన్ని, అందులోని గోవుల్ని దైవంగా, మాతృదేవతగా కొలిచేవారే. అర్షసంప్రదాయం నలుగురిని దైవంగా కొలవమని చెప్పింది. మాతృ, పితృ, గురువు, అతిథులను దైవంగా చెప్పి అందులో మాతృమూర్తికి ప్రథమస్థానంగా అగ్రతాంబూలమిచ్చింది. అగ్రస్థానాన్ని అధిష్ఠించిన తల్లులు కొలిచే దైవం గోవు (సురభి) పూజింపబడుతున్న భారతదేశంలో గోవును, గోవు నుంచి బయలు వెడలు పదార్థాలన్నింటిని అతి పవిత్రంగా భావించే వారే 90 శాతం పైగా మన దేశంలోని ప్రజలున్నారు. కానీ ఎవరికి పడుతోంది గోవథలోని గోవుల వ్యధ?
అల్‌కబీర్ సంస్థ డైరెక్టర్ సుభాష్ సబర్‌వాల్ స్వదేశం భారతదేశమైనా ప్రస్తుతం ఉండటం దుబాయ్, ఇతని సోదరుడు సతీష్ సబర్‌వాల్ పైన వివరించిన కర్మాగారాన్ని నిర్వహిస్తున్నది. మిగిలిన ముఖ్యులు గులామ్ మహమ్మద్, షేక్ (దుబాయ్), దిలిప్ హిమ్మత్‌కొఠారి, బి.యన్.రామన్ మొదలగువారు. గోవులను ముక్కలుగా చేసే యంత్రాలు కేరళా ప్రాంతం నుండి, ఆ యంత్రాల వద్ద ఉండి గోవులను పైన పేర్కొన్న విధంగా చిత్రహింసలకు గురిచేసి, ముక్కలైన గోమాంసాన్ని ప్యాకింగ్ చేసేవరకు పనిచేసే వారిలో ఉండే ముస్లిమ్స్ ముంబై నుండి వచ్చినప్పటికి, నిర్వహణ విభాగంలోని వారు, సెక్యూరిటీ సిబ్బంది మొదలగు వారిలో ప్రధానంగా ఎక్కువమంది హిందువులున్నారని చెప్పటానికి సిగ్గుపడాలి హిందూజాతి, హిందూ ధర్మం !
మెదక్ జిల్లాలోని రుద్రారంలో ఉన్న అల్‌కబీర్ లాంటి గోవధ కర్మాగారాలు అనేకం భారతదేశంలోని ప్రధాననగరంలో ఉన్నాయి. వాటికి యజమానులు, నిర్వహించేవారు ప్రవాస భారతీయులు మరియు అరబ్ దేశస్థుల అండదండలు మెండుగా వున్నవే. ఈ గోవధ కర్మాగారాలలో పనిచేసేవారికి చెల్లించే వేతనాలు చాలా ఎక్కువగాను మరియు చాలా ఆకర్షణీయంగాను ఉంటాయి. నిజంగా చెప్పాలంటే ఇంచుమించు సివిల్ సర్వెంట్స్ జీతాలకు సమానంగా ఉంటాయంటే అందరికీ ఆశ్చర్యం కలగకమానదు. ఇందులో పనిచేసే వారి జీతాలు కనిష్టం నెలకు 50,000 నుండి 75,000 వేల వరకు ఉన్నాయని నికరసమాచారం. ఇందులో పనిచేసే వెటర్నరియన్స్ యొక్క ఉద్యోగానికి గాని, వారి ఆరోగ్యానికి గాని రక్షణ లేదని సమాచారం.
ఇక్కడ బాధాకర విషయం ఏమంటే ఎగుమతి అవుతున్న మాంసం హానికరమైన క్రిములు సోకినవై ఉంటే అటువంటి వాటిని ఆహారంగా తీసుకునే వారి ఆరోగ్యం ప్రశ్నార్థకమే? నిజానికి ప్రభుత్వంలో పనిచేసే వెటర్నరియన్స్ ప్రధాన బాధ్యత ఏమంటే ఆహారానికి పనికివచ్చే జంతువులు ఆరోగ్యంగా ఉండేట్లు చూడటం, మరియు అవి ఎలాంటి హానికరమైన వ్యాధి బారిన పడకుండా చూడటం. కానీ అవినీతి పరులైన పై అధికారులు తప్పుడు ధృవీకరణ పత్రాలు డబ్బుకు లాలూచిపడి ఇవ్వటం, అల్‌కబీర్ వారి తొత్తులుగా మెసలటం బాధాకరమైన విషయమేకాదు, ఒకవర్గం వారు (ఆహారంగా ఉపయోగించేవారు) ఆలోచించి వినియోగించడం కూడా ముఖ్యమే.
ఇతరులెవరు రుద్రారంలోని అల్‌కబీర్‌లోకి ప్రవేశించడం దుర్లభం, దుర్భేద్యం. ఎందుకంటే అక్కడ పనిచేయని ఇతరులు లోనికి ప్రవేశించడమే కాదు, ఆ పరిసరాలలో సంచరించడం కూడా ప్రాణాలను పణంగా పెట్టడమే అవుతుంది. పోలీసు అధికారులకే ప్రవేశం నిషిద్ధం అంటే ఇంక ఇతరుల గురించి ఆలోచన అనవసరం. ఇతరులెవరు ఆ పరిసరాలలో సంచరించే వీలుగాని, గమనించే వెసులుబాటుగాని లేకుండా క్రూరాతి క్రూరమైన వేట కుక్కలు కాపలా ఉంటాయి. అందుకనే ఆ కార్మగారం మహానగరానికి అతి సమీపంలో ఉన్నా లేనట్టే, ప్రభుత్వంలోని ఎందరో ముఖ్యులకు తెలిసినా తెలియనట్టే. మనకు సమీపంలోని అల్‌కబీర్‌లో ఇంతగా దారుణాలు గోవులపై జరుగుతున్నా జరగనట్లే. అసలు ఇది మన చట్టాలు పర్యవేక్షణలో ఉన్నట్టా లేనట్టా! ఒకవేళ ఉంటే మానవ హక్కుల సంఘాలున్నట్టే, జంతుపరిరక్షణ సంఘాలు నీలి క్రాస్ లాంటి సంస్థలు (బ్లూక్రాస్) ఉన్నాయి. మరి కుక్కలకు, కుందేళ్ళకు జరుగుతున్న అన్యాయాలకు స్పందించినట్టు ఇంత దమన కాండ గోవులపై జరుగుతున్నదని తెలిసినా, మిన్నకున్నారంటే....దైవంగా కొలవబడే గోమాతలను రక్షించడానికి ప్రభుత్వాలు, హక్కుల సంఘాలు, జంతువులపై జాలి చూపించే రంగుల క్రాస్ సంస్థలు నిర్లిప్తంగా ఉండి, దేవుడిమీద భారం వేసి అధిక జనాభా మనోభావాలు, వారి దైవిక నమ్మకాలకు తిలోదకాలు ఇచ్చినట్టే భావించాలా! లేక గోవుల వథ అపరిష్కారమని ఎంచి కాలానికి కానుకగా ఇచ్చి ఎదురు చూడాలా! మానవులకు మరే ఇతర ప్రాణులకు ఆయువు తీరేంతవరకు జీవించే స్వేచ్ఛ ఉన్నట్టే హిందువులు అతి పవిత్రంగా పూజించుకునే, భూమిమీద దైవిక ప్రాభవమున్న వృక్షాలలో తులసి చెట్టులా సాధు జంతువులలో గోవు ప్రధానమైనదిగా ప్రాణమున్నంతవరకు జీవించే స్వేచ్ఛ గోవులకు లేదా? గోవులు జీవించి ఉండగానే వాటిని పాశవికంగా చంపి, వాటి మాంసంతో, చర్మాలతో వ్యాపారాలు చేసేవారి ఆగడాలకు అంతే లేదా?.......
వినరా! వినరా! నరుడా తెలుసుకోర పామరుడా! గోవును మించిన దైవం దివిలో, భువిలో లేదు. నిజమే! దివిలో ముక్కోటి దేవతల సమిష్టి రూపం, భువిలో మాతృమూర్తుల సమిష్టి రూపం గోవులే అని ప్రతి భారతపౌరుడు గుర్తుంచుకొని ఆలోచించాలి.గోమాత ను రక్షించుకొందాం కోట్ల మంది నమ్మకాన్ని నిలబెడదాం
సమస్త సృష్టిలోకి పవిత్రమైన గోమాతను రక్షిద్దాము, పూజిద్దాము సకల శుభాలను పొందుదాము….
ఓం నమో భగవతే గోమాత్రే నమః
గోవు ను జాతీయ జంతువు గా ప్రకటించాలి
గోవు లేకుంటే నాగరికత లేదు
గోమాత ను పూజిద్దాం, రక్షిద్దాం
ఆవు ను కూడా ఆమ్మలా ప్రేమిద్దాం
గోమాత కు మన అండ
గో సంరక్షణ మన జండా
గో సేవ మన అజెండా
ఇది శ్రీ శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్, హైదరాబాదు వారి
' శ్వాస - ధ్యాస

Rajamundry History Sir Aurthur Cotton and Venem Veeranna రాజమండ్రి వాసి అయిన వీణెం వీరన్న
🍁🍁... నిండు గొదావరికి నిలువెత్తు సేవకుడు - వీణెం వీరన్న - గుర్తు చేసుకుందాం ...🍁🍁
🌷🌷 .... తాజ్ మహల్ నిర్మానానికి రాళ్లేత్తిన కూలీలెవ్వరు .... అని అడిగితే సమాదానం చెప్పడం కష్టమే .... అయితే గోదావరి ఆనకట్ట నిర్మాణంలొ "సర్ అర్డర్ కాటన్ " కి చేదోడు వాదొడుగా ఉన్నదేవ్వరు ....10వేలమంది కూలీలను సమీకరించి .... వారికి పనిలొ శిక్షణ నిచ్చి .... సక్రమంగా వేతనాలిస్తూ .... ఆదివారం జీతంతొ కూడిన సెలవునిచ్చి .... పని చేయించినదెవరు అంటే ....వీణెం వీరన్న పేరే చెప్పాలి .... 🌷🌷
🌷🌷 .... రాజమండ్రి వాసి అయిన వీరన్న ....1794 మార్చి 3న పుట్టాడు .... చదువుంతా గొదావరీ తీరానే .... ఇంజినీరింగ్ బెంగాల్లొ పూర్తీచేసి .... మద్రాసులొ ఇంగ్లీషులొ ప్రత్యేక శిక్షణ పూర్తీచేసి ....1840లొ రాజమండ్రికి వచ్చి .... నీటిపారుదల శాఖలొ ఉధ్యొగిగా చేరాడు .... 1844 వ సంవత్సరములొ .... గొదావరి పరివాహిక ప్రాంతాన్నీ పరశీలంచడానికి కాటన్ అదికారి వచ్చాడు .... పై అదికారులు కాటన్ దొరకి సహయ అదికారిగా వీరన్నని నియమించారు .... ఆనకట్ట నిర్మానానికి ఒరిస్సా , బెంగాల్ నుంచి వందలాది మందిని తీసుకొచ్చి .... మన్యం ప్రాంతంలొ గిరిజనులతొ కలుపుకొని .... నిర్మాన పనిలొ శిక్షణ ఇచ్చి .... మంచి వేతనాలు ఇచ్చి .... బయటినుంచి వచ్చిన శ్రామికులను చూపించి .... స్థానికల్లొ మంచి ఉత్సాహన్నీ నింపి .... ఐదు యేళ్లు పాటు సాగిన నిర్మాణంలొ .... ఏ ఒక్కరికీ కూడా ప్రాణానికీ హాని జరగకుండా ....గోదావరి వంతెన నిర్మాణం పూర్తీ అయిందంటే .... అప్పట్లొ ఆయనకే చెల్లింది .... 🌷🌷
🌷🌷 .... 1852 మార్చి 31న వంతెన నిర్మాణం పూర్తీ అయింది .... కాటన్ దొర తన డైరీలో .... వీరన్న లేకపొతే ఈ ఆనకట్ట నిర్మాణం .... ఇంకా 10 యేళ్లు దాకా పట్టేది అని .... వారికి జన్మతా రుణపడి వుంటాను అని .... డైరీలో వ్రాసుకొన్నాడు .... ఎటువంటి బిరుదులైన .... ఇద్దరకీ కలిపి బ్రిటీషువారు సత్కరించేవారు .... కానీ మనవాళ్లు అతని సేవలు మరిచిపొయారు .... గొదావరి వంతెన ఎవరు కట్టించారు అంటే .... కాటన్ దొర అని ఠక్కున చెపుతారు .... కానీ వీరన్న పేరు మాత్రం ఎవరకీ తెలియదు .... బ్రిటీషువాళ్లకు ఇతని పేరు సుపరిచితం .... వారి రాజ శాసనంలో వీరన్న పేరును .... సువర్ణాక్షరాలతో లిఖించారు .... 🌷🌷
🌷🌷 .... విశిష్టమైన సేవలందించిన .... ప్రముఖలను ఎన్నటికి మరవకూడదు .... 🌷🌷

Subscribe to:
Posts (Atom)