బోస్ The బాస్
తన Indian National Army / ఆజాద్ హింద్ ఫౌజ్ తో బ్రిటిష్ వారిని గడ గడలాడించిన సింహం వల్ల వచ్చిన భారత దేశ స్వాతంత్ర్యాన్ని గద్దలా తన్నుకుపోయిన గాంధీ నెహ్రూ and co.
తన Indian National Army / ఆజాద్ హింద్ ఫౌజ్ తో బ్రిటిష్ వారిని గడ గడలాడించిన సింహం వల్ల వచ్చిన భారత దేశ స్వాతంత్ర్యాన్ని గద్దలా తన్నుకుపోయిన గాంధీ నెహ్రూ and co.
Why do people still think that India got independence because of Mahatma Gandhi and not Subhash Chandra Bose?
1942 లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం ఏమాత్రం ప్రభావం చూపలేదు. 1946 - 1947 సమయంలో రెండవ ప్రపంచ యుద్ధం ముగించుకు వస్తున్న INA ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యానికి భయపడి 1857 సిపాయీ తిరుగుబాటు పునరావృతమవుతే భారీగా బ్రిటిష్ ప్రాణ నష్టం ప్రపంచంలో భారత సైన్యానికి తల వగ్గుతే పరువు నష్టం కారణంగా మాత్రమే బోస్ ఎక్కడ తిరిగి వస్తే సైనిక ఆక్రోశానికి పరాక్రమానికి భయపడి మాత్రమే కుట్ర పూరితంగా దేశాన్ని విభజించే ప్రక్రియలు మొదలు పెట్టి చివరికి ముక్కల భారతాన్ని భారతీయులకు అందించి తోక ముడిచారు బ్రిటిష్ వారు.
పటేల్ వంటి వారు లేకపోతే ఇంకెన్ని ముక్కలకు నెహ్రూ గాంధీ తల ఊపేవారో ఊహించడానికే మన దేశానికి ప్రజలకూ అర్ధం కాదు ఇక దేశాన్ని తమ తమ స్వార్ద ప్రయోజనాలకు ముక్కలు చేయడానికి అంగీకరించిన నెహ్రూ గాంధీ లకు పెద్ద పీట వేసిన భారతీయులది ఎంత దౌర్భాగ్యం ఎంత మూర్ఖత్వం మాటల్లో చెప్పలేనిది. భావాల్లో పెట్టలేనిది.
ఇప్పటి భారతంలో ఇంచు జాగా కూడా వదలము అని దేశప్రయోజనాలకే ప్రధమ పీట వేసి దేశ సమాజ ధర్మ రక్షణకు నడుం బిగించిన వారిని చూసి 1947 లో ముక్కలు చేసిన విధానానికి అంగీకరించిన దేశద్రోహులకు తేడా గమనిస్తే విచక్షణ గల వారి ఊహకు కాస్త అర్ధం అవుతుంది.
మన మెతకతనం దూరదృష్టి లోపం కారణంగా మన దేశంలో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రతి ఒక్కరూ ఒక్కో శివాజీ, ఒక్కో చాణక్య, ఒక్కో రాణా ప్రతాప్, ఒక్కో ఝాన్సీ ధీవనిత అయ్యి మన దేశాన్ని సమాజాన్ని ధర్మాన్ని కాపాడే బాధ్యత స్వీకరించి దేశాన్ని ముందుకు నడిపే ఆశయ సాధనలో పాలు పంచుకోవాలి.
నా ఒక్కడి వల్ల ఏమౌతుంది కాదు నావల్లే ఈ మొదటి అడుగు పడాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటే ఆ వంతుగా తమ తమ ప్రయత్నాలు మొదలు పెడితే అఖండ భారత సాధన స్వప్నం సాకారమౌతుంది.
ఈ పోస్టు పెట్టడానికి తన వంతు తోడ్పాటు కలిగించిన శ్రీ ఆంజనేయులు గారికి కృతజ్ఞతలు.
క్రింద english article details చూడగలరు.
జై హింద్
జై శ్రీ రాం
జై శ్రీ రాం
Share.
Because they are fools. Clement Atlee himself confirmed that Gandhi's Quit India Movement had practically died out long before 1947. When asked “what was Gandhi's contribution in your decision to grant India an independent status?” he said “MINIMAL”.
When asked who was the one because of whom you had to leave India, one of the officers said three words “Subhash Subhash Subhash”, referring to Netaji Subhash Chandra Bose.
Practically, Gandhi's non-violence campaigns achieved nothing, except gaining support from innocent people for whom this “Ahimsa” and all sounded very great and so they referred to him as Mahatma. Non-violence instilled no fear in British government, nor did it make British feel any sympathy for Indians.
What Gandhi really do good was asking people to boycott British goods and become swadeshi.
Gandhi's non-violence approach wasn't totally wrong, but it sure was completely impractical. Because India has always shown a brotherly approach towards all countries before anyone annexed us. Yet those British rulers didn't reciprocate this. So the ideal strategy would be well-planned violence against them, which Netaji Subhash Chandra Bose understood.
శ్రీ అజిత్ దోవల్ గారి వీడియో లింకులు youtube లో
<iframe src="https://www.facebook.com/plugins/post.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2Fpermalink.php%3Fstory_fbid%3D2008504979194735%26id%3D100001057580312&width=500" width="500" height="751" style="border:none;overflow:hidden" scrolling="no" frameborder="0" allowTransparency="true" allow="encrypted-media"></iframe>
No comments:
Post a Comment